టాలీవుడ్ టాప్ లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే 

check out the top ten tollywood lyrical video songs

యూ ట్యూబ్ లో విడుదలైన 24గంటల్లో ఓ లిరికల్ వీడియో సాంగ్ ఎంత ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటే సాంగ్ అంతపెద్ద హిట్టు ఇప్పుడు అదే ట్రెండ్.టాలీవుడ్ లో  24గంటల్లో వ్యూస్ పరంగా టాప్ లో వున్న సాంగ్స్ ఓసారి  చూస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబువే వరసగా 4పాటలు వున్నాయి.ఈ జాబితాలో గుంటూరు కారం నుండి వచ్చిన ధమ్ మసాలా 17.42మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా కళావతి 14.78 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో వుంది దీని తరువాత పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ల వ్యూస్ తో అలాగే మ మ మహేశా 13.56మిలియన్ల వ్యూస్ తో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఈమూడు పాటలు సర్కారు వారి పాట లోనివే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా పుష్ప 2 నుండి వచ్చిన సెకండ్ సాంగ్ సూసేకి 24గంటల్లో 10.97కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకొని ఐదవ స్థానంలో వుంది.ఈ సాంగ్ ముందు రిలీజ్ అయిన పుష్ప పుష్ప సాంగ్ 10.38మిలియన్ల వ్యూస్ తో ఆరవ స్థానంలో వుంది.అయితే  దేవర నుండి వచ్చిన ఫియర్ సాంగ్ కేవలం 5.19మిలియన్ల వ్యూస్ ను అలాగే గేమ్ ఛేంజర్ నుండి వచ్చిన మొదటి పాట జరగండి 4.33 మిలియన్ల వ్యూస్ ను మాత్రమే రాబట్టుకున్నాయి.ఈరెండు టాప్ 20లోకూడా చోటు దక్కించుకోలేకపోయాయి.

ఓవరాల్ గా  చూస్తే ప్రస్తుతానికి మహేష్ రికార్డు సేఫ్ గానే వుంది.మరి రానున్న రోజుల్లో ధమ్ మసాలా రికార్డును ఏ లిరికల్ సాంగ్  బ్రేక్ చేస్తుందో.ఇంకా దేవర,గేమ్ ఛేంజర్ ,పుష్ప 2 నుండి సాంగ్స్ రానున్నాయి.మరి వీటిలో ఏ సాంగ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.