టాలీవుడ్ సూపర్ స్టార్, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ జయంతి నేడు. దీనిని పురస్కరించుకొని ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో ఒక భావోద్వేగభరిత పోస్ట్ పంచుకున్నారు. కాగా తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ బాబు పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy birthday Nanna… you are deeply missed, and will always live on in every memory of mine!♥️♥️♥️ pic.twitter.com/iriz2zMMLH
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2024
అందులో.. “హ్యాపీ బర్త్‌డే నాన్న.. మిమ్మల్ని నేను చాలా మిస్సవుతున్నా. నా గుండె లోతుల్లో.. నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావు” అని మహేష్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక దీనికి తండ్రి కృష్ణ యంగ్ లుక్‌లో ఉన్నప్పటి ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటో కృష్ణ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఇక 2022 నవంబర్ 15న సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























