హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే జై భోలో అంటూ వచ్చే ఈపాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో అయితే బాగానే ఉంది. ఫుల్ సాంగ్ ను రేపు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
Jai Krishna, #JaiBoloKrishna Jai Jai Krishna 💥
Here’s the enchanting promo of #DevakiNandanaVasudeva 2nd single👇🏻
– https://t.co/RAUUTASnbfLet’s celebrate Superstar #Krishna garu’s birthday with the FULL SONG TOMORROW 🎶@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala pic.twitter.com/eIFVV66Q3H
— Sri Lalithambika Productions (@lalithambikaoff) May 30, 2024
కాగా ఈసినిమాలో మానస హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























