అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ముందు ఈసినిమాను ఏప్రిల్ 19వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని నవదీప్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఏం లేదు గురు రిలీజ్ డేట్ లో చిన్న డిలే.. చెప్పుకోలేని కొన్ని కారణాలు ఉన్నాయి.. ఏం చేస్తా కొత్త రిలీజ్ డేట్ తో ఫస్ట్ మీ దగ్గరికి వస్తా ప్రామిస్ అంటూ వీడియోలో తెలియచేశాడు.
Em ledu guru, release lo chinna delay
Cheppukolenu karnalu, em chestha
Kotha release date tho first mee degarike ostha, appati varaku..Love,
Navdeep pic.twitter.com/yXTjQp8W1H— Navdeep (@pnavdeep26) April 16, 2024
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటిస్తుంది. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత ఈసినిమాకు సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: