ఆపరేషన్ వాలెంటైన్- ఓటీటీలో మరో రెండు భాషల్లో అందుబాటులోకి

operation valentine movie now available in kannada and malayalam languages

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇన్ని రోజులు తెలుగు, తమిళ్ లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కన్నడ మరియు మలయాళంలో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటించగా.. రుహానీ శర్మ,నవదీప్ కీలకపాత్రల్లో నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మించగా.. హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ, సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =