ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు 

Premalu Telugu Paid Premieres on Thursday

గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అయ్యింది ప్రేమలు. చిన్న సినిమాగా వచ్చి నిన్నటి వరకు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ఈఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమా గా రికార్డు క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమాకు రెస్పాన్స్ చూసి అదే టైటిల్ తో తెలుగు లోను విడుదలచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహా శివరాత్రి రోజు ఈసినిమా విడుదలకానుంది అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే సెలెక్టెడ్ థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.టాప్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈసినిమా తెలుగులో విడుదలచేస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా ఈసినిమాను చూడనున్నాడు.8వ తేదీన ఐమ్యాక్స్ లో 11:45షోకి ఈసినిమాను వీక్షించనున్నాడు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈసినిమాలో మమితా బైజు,సంగీత్ ప్రతాప్, నెస్లేన్, శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను గిరీష్ ఎడి డైరెక్ట్ చేశాడు.మరి ఈసినిమా తెలుగులోకూడా అదే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 17 =