చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది బలగం. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది. ఇక ఈసినిమా అంతర్జాతీయంగా కూడా తన సత్తాను చాటింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక తాజాగా ఈసినిమా ఏడాదిని పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అంతా కలిసి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gathered to celebrate the journey that captured hearts! ♥️ #TeamBalagam reunites to celebrate the first anniversary of #Balagam last night 🙏🏻@PriyadarshiPN @VenuYeldandi9 @KavyaKalyanram @dopvenu @LyricsShyam @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka… pic.twitter.com/3gu8ovPMhS
— Dil Raju Productions (@DilRajuProdctns) March 4, 2024
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: