ట్రెండింగ్ లో సలార్ హిందీ వెర్షన్ 

Salaar Hindi trending 1 on Disney Plus Hotstar

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హిందీ వెర్షన్ కూడా ఓటిటి లో అదరగొడుతుంది.గత నెల 16న సలార్  హిందీ  హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాగ ఇప్పటికీ మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక తెలుగు తోపాటు మిగితా వెర్షన్ లు నెట్ ఫ్లిక్స్ లో జనవరి లోనే విడుదలకాగా తెలుగు వెర్షన్ టాప్ 10 టెన్ ఇండియన్ మూవీస్ లో 10వస్థానంలో కొనసాగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే సలార్ సీక్వెల్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుందని మొదటి పార్ట్ లో కీలక పాత్రలో నటించిన బాబీ సింహ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వం గా రానుంది.ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది విడుదలచేయనున్నారు.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి తో బిజీ గా వున్నాడు.మే9న ఈసినిమా విడుదలకానుంది.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ప్రభాస్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసి సినిమా రిలీజ్ అయ్యాక సలార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =