సునీత నుండి మెలోడియస్ ఎంత ప్రేమ సాంగ్ రిలీజ్

singer sunitha Entha Prema Full Video Song out now

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయ‌నిగామాత్రమే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతూనే బుల్లితెరపై వస్తున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఆమధ్య మనోహరమా అనే పాటను పాడారు. హరితేజ నర్తించిన ఆపాట మెలోడియస్, విజువల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. ఎంత ప్రేమ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు.మెలోడియస్ గా ఉన్న ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. సునీత అందమైన గాత్రానికి తగ్గట్టుగా.. అంతే బ్యూటిఫుల్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =