ఈగల్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ravi teja eagle movie third single release date fixed

మాస్ మహారాజా రవితేజ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పలు సినిమాలు బరిలో ఉండటంతో పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా. ఇక రిలీజ్ కు ఎన్నో రోజులు లేకపోవండతో ఈసినిమా ప్రమోషన్స్ లో మళ్లీ స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా థర్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి ఈగల్ ఆన్ ద వే అనే మూడో పాటను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 1 =