పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బయట పెద్దగా కనిపించకపోయినా తన టాలెంట్స్ తో మాత్రం ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాడు. ఇక ఈసారి మరోసారి అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సంగతేంటంటే.. ఏ పండగనైనా మెగా ఫ్యామిలీ ఎలాా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా పండుగ సమయాల్లో మాత్రం మెగా, అల్లు ఫ్యామిలీ ఇరు కుటుంబసభ్యులు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. అలా సంక్రాంతికి అందరూ ఒకచోట చేరి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సెలబ్రేషన్స్ స్పెషల్ ఆట్రాక్షన్ గా మారింది అకీరా నందన్, ఆద్య. పవర్ స్టార్ ఈవేడుకల్లో పాల్గొనలేకపోయినా అకీరా, ఆద్య మాత్రం పాల్గొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా అకీరా ఒక స్పెషల్ పెర్ఫామెన్స్ ను కూడా అందించాడు. అకీరా పియానో ప్లే చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో మరోసారి యానిమల్ సినిమాలోని.. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా.. పాటను పియానో వాయించాడు అకీరా. ఇక ఈవీడియోను ఉపాసన తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ఇప్పుడు అకీరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“#Akira was superb”@upasanakonidela drops the video of Akira Nandan playing #Animal song 🎹#PawanKalyan #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/59rIUrWBYp
— Telugu FilmNagar (@telugufilmnagar) January 16, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: