ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే అలాంటి భారీ సినిమాల మధ్యలోనే మారుతి తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడు ప్రభాస్. మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ ఈసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను ఎప్పుడో గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్-మారుతి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. పొంగల్ కు ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍
First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥
A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z
— People Media Factory (@peoplemediafcy) December 29, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: