ప్లజెంట్ గా సలార్ సెకండ్ సింగిల్ ప్రతికథలో సాంగ్

salaar second single Prathikadalo song out now

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. సలార్ సీజ్ ఫైర్ అంటూ పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఫైనల్లీ మరి కొద్దిగంటల్లో వారి ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, రెండు ట్రైలర్ లు రిలీజ్ చేయగా అవి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సూరీడే అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్ డేట్ తో వచ్చేశారు. ప్రతికథలో అంటూ వచ్చే సెకండ్ సింగిల్ ను తాజాగా రిలీజ్ చేసారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.