విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ఈసినిమా మొదలై ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నిన్న అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది. అల్లరి నరేష్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Unveiling the KING Size action, Entertainment & Emotion👑🔥
Celebrate the #NaaSaamiRangaTeaser 🤩
▶️https://t.co/3mlpul7mts#NaaSaamiRanga #NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial… pic.twitter.com/cwHa7xq4dk
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 17, 2023
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: