అగ్రహీరో బాలకృష్ణ మాత్రం ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టెలివిజన్ షోస్.. రాజకీయాలు ఇలా బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు సైతం పోటీఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టడమే కాదు.. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకుంది. ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా తన హవా ను చాటింది. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు బాలకృష్ణ. ఈవారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో 26వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఈవిషయాన్ని భగవంత్ సింగ్ కేసరి మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
After the stellar reception for #BlockBusterBhagavanthKesari in it’s ott release 🔥
Natasimham #NandamuriBalakrishna ranked #26 among the @IMDb_in’s popular Indian celebrities in this week ❤️🔥#BhagavanthKesari Streaming now on @PrimeVideoIN ❤️@AnilRavipudi @MsKajalAggarwal… pic.twitter.com/K2R8wBjXDT
— Shine Screens (@Shine_Screens) December 6, 2023
కాగా బాలకృష్ణ తన తరువాత సినిమాను బాబి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది బాలకృష్ణ కు 109వ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకం, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: