కంగువ షూట్ లో గాయపడిన సూర్య

suriya gets injured on the sets of kanguva movie

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చెన్నైలో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సూర్య గాయపడినట్టు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో సూర్య భుజం మీద కెమెరా పడినట్టు తెలుస్తోంది. దీంతో సూర్య భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =