కొత్త టాలెంట్ ను ఎంకరేంజ్ చేయడానికి గాను దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ దిల్ రాజు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈప్రొడక్షన్స్ నుండి బలగం సినిమా వచ్చి అంతర్జాతీయంగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మరో సినిమా ఆకాశం దాటి వస్తావా. కొరియోగ్రాఫర్ యశ్ ప్రధాన పాత్రలో ఆకాశం దాటి వస్తావా అనే సినిమాను రూపొందిస్తున్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా త్వరలో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. శృంగార అంటూ వచ్చే ఈ పాటను అక్టోబర్ 27వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Hearts will race and love will bloom! 🔥#Srungara from #AakasamDhaatiVasthaava is about to set the screens on fire ❤️🔥
Full video song on October 27th at 04:05PM 💥@JevaYashwanth @karthikamurali_ @Sasi_mutthuluri@singer_karthik @saregamasouth @HR_3555 #HanshithaReddy pic.twitter.com/htclMzUJ0E
— Dil Raju Productions (@DilRajuProdctns) October 25, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: