బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ గా వుంది.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ కొద్దిసేపటిక్రితం విడుదలయింది.రోర్ ఆఫ్ కేసరి పేరుతో విడుదలైన ఈ సాంగ్ కు తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.థియేటర్లను ఈ సాంగ్ షేక్ చేయడం ఖాయం.బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.యంగ్ హీరోయిన్ శ్రీ లీల,బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దడ దడ ఒకడే కేసరి, వీడికి వీడేలే సరి❤️🔥#RoarofKesari from #BhagavanthKesari out now💥
A @MusicThaman Sound🤘🏻
Witness the rage on the big screens from Oct 19th🔥🔥
#NandamuriBalakrishna @AnilRavipudi @LyricsShyam @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/oA8UIXNWV7— Sahu Garapati (@sahugarapati7) October 17, 2023
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అయితే యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఈసినిమాకు డబ్బింగ్ సినిమా లియో నుండి పోటీఎదురుకానుంది.ఈరెండు సినిమాలు ఒకే రోజున విడుదలకానున్నాయి.లోకేష్ కనగరాజ్-విజయ్ సినిమా కావడంతో లియో పై తెలుగులో కూడా తెలుగులో భారీ హైప్ వుంది.మరి లియో ప్రభావం భగవంత్ కేసరి పై పడుతుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: