వరద రాజా కు సలార్ టీమ్ బర్త్ డే విషెస్

salaar team birthday wishes to Prithviraj Sukumaran

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుటుంది. అయితే ఈసినిమా రిలీజ్ కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సలార్లో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు కూాడా.. అయితే ఈసినిమాలో వరదరాజా అనే పాత్రలో నటించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ రోజు పృథ్వి రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ ను తెలియచేశారు చిత్రబృందం..

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =