సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్ గమ్.క్షణం,కృష్ణ అండ్ హిజ్ లీల లతో హిట్లు కొట్టిన దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది.యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతుంది ఈసినిమా.నాచురల్ స్టార్ నాని ఈ టీజర్ ను లాంచ్ చేశాడు.టీజర్ లో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా టీజర్ అయితే ప్రామిసింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చెరుకూరి మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అలాగే మహేశ్వరి మూవీస్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈడిసెంబర్ 29న బబుల్ గమ్ థియేటర్లలోకి రానుంది.
ఇక యాంకర్ గా సుమ కనకాల సక్సెస్ రేట్ ఏంటో చెప్పనక్కర్లేదు.అలాగే నటుడిగా రాజీవ్ కనకాల ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వర్సటైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఇప్పుడు వీరి తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.మరి ఈసినిమా అతనికి పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: