ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి.ఈసినిమా 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత గత నెలలో భోళా శంకర్ తో చిరు మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 15నుంచి తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా కనిపించింది.మెహర్ రమేష్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిల్ సుంకర నిర్మించాడు.
ఇక ఈసినిమా తరువాత చిరు తన 157వ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠతో చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాగా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: