యంగ్ హీరో ఆదిత్య గంగసాని టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా ఘన్ను భాయ్ ..ఇస్మార్ట్ కా బాప్ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రణయ్ మ్యాకల్ డైరెక్ట్ చేస్తుండగా అభి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి ఈరోజు హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.పోస్టర్ చూస్తుంటే ఘన్ను భాయ్ యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
🚨 Exciting announcement! 🎉 Here is the mind-blowing first look of “GHANNU BHAI” – ISMARt ka BAPp, introducing the immensely talented Aditya Gangasani! Get ready to be blown away on 8th March, 2024. 🔥🎥 #GHANNUBHAI #AbhishekNama #AdityaGangasani #ismartkaBapp @AdityaGangasani… pic.twitter.com/EKEEfpYymm
— ABHISHEK PICTURES (@AbhishekPicture) August 31, 2023
వచ్చే ఏడాది మార్చి 8న ఘన్ను భాయ్ థియేటర్లలోకి రానున్నాడు.ఇక అదే రోజున రామ్ ,పూరి జగన్నాథ్ ల డబుల్ ఇస్మార్ట్ కూడా విడుదలకానుంది.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో డబుల్ ఇస్మార్ట్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది.కాగా డబుల్ ఇస్మార్ట్ ,ఘన్ను భాయ్ ఒకటే జోనర్ లో వస్తున్న సినిమాలే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: