చాలా గ్యాప్ తరువాత టాలెంటెడ్ నటుడు నారా రోహిత్ మరో సినిమాను లైన్ లో పెట్టాడు. బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇప్పుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారాా రోహిత్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ప్రతినిధి 2 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రతినిధి సినిమాకు సిరీస్ గా ఈసినిమా వస్తున్నట్టు టైటిల్ ను బట్టి అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఈసారి కూడా మంచి పొలిటికల్ థ్రిల్లర్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. కాన్సెెప్ట్ టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: