మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్,రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే.వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.సుమారు 500కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్,దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A hope comes to light, for a better tomorrow.
This is @DeepikaPadukone from #ProjectK.First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/XG4qUByEHv
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 17, 2023
ఈసినిమాకు సంబందించిన గ్లింప్స్ ను ఈనెల 20న యుఎస్ఏ లో 21న ఇండియా లో విడుదలచేయనున్నారు.దాంతో ఈ గ్లింప్స్ ఎలావుండనుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈసినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో వచ్చే ఏడాది విడుదలకానుంది.డిఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























