స్వాతిముత్యం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్ మొదటి సినిమాలోనే తన సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక రీసెంట్ గానే నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మిక్డ్స్ టాక్ ను అందించింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈసినిమా హక్కులను రెండు ఓటీటీ ఫ్లామ్స్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు అలానే ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో నేటి నుండి ఈసినిమా ఈ రెండు ఓటీటీ ఫ్లామ్స్ లో రిలీజ్ అయి స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసాని హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా కీలక పాత్రలో నటించారు.. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: