శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈపాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆరాద్య అంటూ వచ్చే పాటను జులై 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ప్రోమో ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్, చిన్మయి పాడిన పాటకు శివ నిర్వాణ లిరిక్స్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: