సలార్ టీజర్ రిలీజ్ 

salaar teaser out now

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.ఇక ఈ టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుంది.ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో టీజర్ ను నింపేశారు. అయితే ఈటీజర్ లో మాత్రం ప్రభాస్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ సినిమా ఎలా వుండబోతుందో అని ప్రశాంత్ నీల్ చెప్పేశాడు.ఈటీజర్ వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రీయేట్ చేయనుంది.మొత్తానికి సలార్ టీజర్ ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈసినిమా రెండు భాగాలుగా రానుంది. అందులో భాగంగా సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకానుంది. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.జగపతి బాబు,శ్రీయా రెడ్డి,ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కెజియఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు.హోమ్ బాలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

మరో వైపు సలార్,బాహుబలి రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ప్రభాస్ కు వున్న ఫాలోయింగ్ అలాగే కె జి యఫ్ తో తాను ఏంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో సలార్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.