ఫుల్ స్వింగ్ లో పవన్ ఓజీ

pawan kalyan and sujeeth og movie full on swing

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా టాకీ పూర్తయిపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభమైంది.ఇక వీటితో పాటు పవన్-సుజీత్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఓజీ సినిమా పనులు కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టెస్ట్ షూట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ కొన్ని ఫొటోలు కూడా ఇప్పటికే షేర్ చేయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ యూరప్ లో కొన్ని లొకేషన్స్ కూడా వెతుకున్నట్టు తెలుస్తుంది. లొకేషన్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, రవి కే చంద్రన్ యూరప్ వెళ్లినట్టు సమాచారం. అక్కడ లొకేషన్స్ ఒకసారి ఫైనలైజ్ అయితే దాని ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారట.

కాగా ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీ నటులు ఇతర వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =