విజయ్ తో డేటింగ్ రూమర్స్ పై రష్మిక కౌంటర్

rashmika mandanna sarcastic reply about dating rumors with vijay deverakonda

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే మాములు విషయం కాదు. ఇక ఒకసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే వివాదాలు కూడా ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తుంటూనే ఉంటుంది. ఇక అలాంటి రూమర్స్ ఎదుర్కొంటున్న వారిలో రష్మిక కూడా ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో డేట్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈమధ్య వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లినప్పుడు పలు వార్తలు రాగా వాటిపై స్పందించిన రష్మిక కూడా తాము ఫ్రెండ్స్ అని.. మేమిద్దరం ఫ్రెండ్లీ గా వెకేషన్ కి వెళ్ళాము, అంతే తప్ప అందులో తప్పుగా అర్ధం చేసుకోవలసింది ఏమి లేదని క్లారిటీ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ లో విజయ్- రష్మిక డేటింగ్ లో ఉన్నారని.. అంతేకాదు ఒకే హౌస్ లో ఉంటున్నారని పోస్ట్ పెట్టాడు. ఇక దీనిపై రష్మిక కూడా చమత్కారంగా సమాధానం ఇచ్చింది. అయ్యో ఓవర్ గా ఆలోచించకు బాబు అంటూ ఆన్సర్ ఇచ్చింది. మరి ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వీరిద్దరిపై రూమర్స్ ఆగడంలేదు. ఇంకా ఎన్నిరోజులు ఈవార్తలు వస్తాయో చూద్దాం..

కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది. ఇంకా నితిన్ తో ఒక సినిమా అలానే రెయిన్ బో అనే లేడీ ఒరియెంటెడ్ సినిమా చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 5 =