స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ మూవీ జాపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో 5నెలలకు పైగా థియేటర్స్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకూ 1. 4 బిలియన్ యెన్(సుమారు 88 కోట్లు ) కలెక్షన్స్ రాబట్టి 1. 5 బిలియన్ యెన్ దిశగా దూసుకుపోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: