ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న పుష్ప 2 టీజర్

Pushpa 2 Teaser To Be Released For Icon Star Allu Arjun Birthday

బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కుతున్న పుష్ప :ది రూల్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పుష్ప 2 మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే బ్యాంకాక్ అడవుల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారనీ, దాదాపు నెల రోజులకు పైగా అక్కడే షూటింగ్ ఉంటుందనీ సమాచారం.ఏప్రిల్ 8వ తేదీ ట సుకుమార్.ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ నుంచి కొన్ని సీన్స్ కట్ చేసి ఓ మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేయబోతున్నారనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 19 =