రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ రీరిలీజ్ ట్రైలర్

Orange Movie Re-Release Trailer Out Now

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ , బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్ స్టార్ గా మారారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భం గా ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ కానుంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , జెనీలియా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఆరెంజ్ మూవీ 25 , 26 తేదీలలో స్పెషల్ షోస్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఆరెంజ్ సినిమాకు సంబంధించి రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. మళ్లీ ఓ పదమూడేళ్లు వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఆరెంజ్ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అన్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =