నాటు నాటు సాంగ్ పై హాలీవుడ్ మీడియా లో ఎన్టీఆర్ కామెంట్స్

Jr NTR Reveals Interesting Facts About Naatu Naatu Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR About Jr NTR About Naatu Naatu,Jr NTR About RRR,RRR Movie,RRR,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,Jr NTR In KTLA 5 Interview,Jr NTR In KTLA 5,Jr NTR Interview,Jr NTR Latest Interview,Jr NTR New Interview,Man Of Masses NTR,NTR Goes Global,Naatu Naatu For Oscars,Naatu Naatu Song For Oscars,Jr NTR Goes Global,NTR Oscars,NTR Oscars 2023,KTLA 5 Interview,Jr NTR KTLA 5 Interview,Jr NTR KTLA 5,Jr NTR Interacts With KTLA News,KTLA News,Jr NTR In KTLA 5 News Interview,Jr NTR About Naatu Naatu Song,Jr NTR Naatu Song

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈమూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేయడం చాలా కష్టతరమైన పని అనీ.. షూటింగ్ కి వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేసేవాళ్లమనీ.. షూటింగ్ టైం లో కూడా ఎన్నో సార్లు రిహార్సల్స్ చేశామనీ.. తన కాళ్ళు ఇప్పటికీ హర్ట్ అయ్యే ఉన్నాయనీ.. అలాగే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై తాము ఉండే మూమెంట్ పై కూడా మాట్లాడుతూ తాము ఈ సినిమా నుంచి నటులుగా కాకుండా భారతీయులుగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =