హీరో నాని లేటెస్ట్ స్టైలిష్ లుక్

Natural Star Nani New Stylish Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Natural Star Nani Stylish Look,Nani Stylish Look,Nani Latest Look,Nani New Look,Nani Look,Nani Latest Photos,Nani Latest Photo Gallery,Nani Latest Pics,Nani Latest Images,Nani Latest Pictures,Nani Pics,Natural Star Nani Look,Nani Latest News,Nani Stylish Photos,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Movie Latest News

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో నాని ప్రారంభించారు. అందులో భాగంగా లేటెస్ట్ గా ఆయన ఒక ఫొటో షూట్ నిర్వహించారు. ఇందులో లేటెస్ట్ ట్రెండీ స్టైల్ లో బ్లూ జీన్స్, వైట్ అండ్ స్కై బ్లూ కలర్ షర్ట్ లో న్యాచురల్ స్టార్ నాని దిగిన పిక్స్ సూపర్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తమ హీరో ఈ లేటెస్ట్ లుక్ లో అదిరిపోయారు అంటూ పలువురు నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =