రానా నాయుడు వెబ్ సిరీస్ లో సవాల్ విసిరిన పాత్ర నాగ నాయుడు – వెంకటేష్

Venkatesh Opens Up About His Character In Rana Naidu Web Series,Rana Daggubati,Venkatesh Daggubati,Rana Naidu Netflix Series,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Rana Naidu,Rana Naidu Webseries,Rana Naidu Netflix,Rana Daggubati About His Role In Rana Naidu,Venkatesh Role In Rana Naidu,Venkatesh Role In Rana Naidu Series,Venkatesh,Rana Daggubati Rana Naidu Webseries,Venkatesh Interview,Venkatesh Latest Interview,Venkatesh About Rana Naidu Series,Rana Daggubati And Venkatesh Rana Naidu Series,Rana Naidu Web Series,Rana Daggubati Latest News,Venkatesh About His Character In Rana Naidu Web Series

లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా మార్చి 10 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై, సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా ముఖ్య పాత్రలలో నటించారు. సంగీత్ – సిద్ధార్ధ్ సంగీతం అందించారు. ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, తాను తండ్రీకొడుకులుగా నటించామనీ చెప్పారు. రియల్ బాబాయ్, కొడుకులు రీల్ లైఫ్ లో తండ్రీకొడుకులు గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ .. ఈ వెబ్ సిరీస్ లో కనిపించే ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల నేపథ్యం .. అవి అనుభవించే సంఘర్షణలు .. ఆ ఫ్రస్టేషన్ లో అలాంటి సీన్స్ కనిపిస్తాయనీ.. అలా అని భయపడాల్సిన పనిలేదనీ, మంచి ఎమోషన్స్ ఉంటాయనీ, అంతా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయనీ, తాను నటించిన నాగ నాయుడు పాత్ర నెగటివ్ టచ్ తో ఉంటుందనీ, తనకు సవాల్ విసిరిన పాత్ర అదనీ, ఈ సిరీస్ లో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొనే అవకాశం కలిగిందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =