నా కొడుకుకి ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తా

I Will Show My Son That Movie First Says Kajal Aggarwal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Latest Interview,Kajal Aggarwal New Interview,Kajal Aggarwal Interview,Thuppaki,Thuppaki Movie,Kajal Aggarwal About Her Son,Kajal Aggarwal Son,Kajal Aggarwal NBK108 Movie,Indian 2 Movie

టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ఆ వెంటనే తల్లి కూడా అయిపోయింది. ప్రస్తుతం తనకు నీల్ కిచ్లూ అనే తనయుడు కూడా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు కాజల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే కాజల్ కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలకృష్ణ తో కూడా సినిమా చేస్తున్నట్టు కన్ఫామ్ అయిపోయింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. తన కుమారుడు నీల్ కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు దూరంగా, అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దూరంగా పెంచాలనుకుంటున్నట్టు తెలియచేసింది. అంతేకాదు.. నీల్ కు ఫస్ట్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తాను హీరోయిన్ గా నటించిన తుపాకీ సినిమాను చూపించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + one =