బెదురులంక 2012- వెన్నెల్లో ఆడపిల్ల ఫస్ట్ సింగిల్ రిలీజ్

Bedurulanka 2012 Movie First Single Vennello Aadapilla Song Released,Bedurulanka 2012 - Vennello Aadapilla Lyrical,Kartikeya,Neha Sshetty,Mani Sharma,Clax,Benny,Bedurulanka 2012,Bedurulanka 2012 Movie,Bedurulanka 2012 Telugu Movie,Bedurulanka 2012 Songs,Bedurulanka 2012 Movie Songs,Bedurulanka 2012 Telugu Movie Songs,Bedurulanka 2012 Telugu Songs,Bedurulanka 2012 Vennello Aadapilla Lyrical,Vennello Aadapilla Lyrical,Vennello Aadapilla Lyrical Video Song,Vennello Aadapilla,Vennello Aadapilla Song,Vennello Aadapilla Video Song,Vennello Aadapilla Lyrical Video,Latest Telugu Movie Songs,Telugu Songs 2023

క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్  లో 2012 యుగాంతం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల అనే ఫస్ట్ సింగిల్ ను నేడు విడుదల చేశారు. ఈ పాటను హారిక నారాయణ్ మరియు జె వి సుధాంషు పాడగా…కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. మెలోడీయస్ గా ఉన్న ఈపాట ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =