సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ముందు ఈసినిమానుసంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఈసినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయి రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలోభాగxగానే ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. మళ్లీ మళ్లీ నువ్వే అనే లిరికల్ పాటను తాజాగా రిలీజ్ చేశారు చిత్రబృందం. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: