అమెరికాలో రామ్ చరణ్‌కు అభిమానుల ఘన స్వాగతం

Global Star Ram Charan Receives Grand Welcome In Usa By Fans,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charanupcoming Movie,Ram Charanlatest Movie,Ram Charan Updates,Ram Charan Latest Movie News,Ram Charan Receives Grand Welcome In Usa,Ram Charan Receives Grand Welcome In Usa By Fans,Fans Grand Welcome To Ram Charan, Global Starram Charan Grand Welcomein Usa,Fans Welcome Greetings,Man Of Masses Ram Charan Grand In Usa,Ram Charan Grand Welcome In Usa For Oscar, Oscar Award Visiting For Ram Charan, Ram Charan Landed Usa For Rrr Oscar Award, Fans Grand Welcome To Ram Charan In Usa For Oscar, Rrr Movie Updates

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మార్చి 12న జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో రామ్ చరణ్ ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 24న అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యుఎస్ఏ బయల్దేరి వెళ్లారు. హీరో రామ్ చరణ్ కు అమెరికాలో మన భారతీయలతో పాటు విదేశీ అభిమానులు కూడా ఘనస్వాగతం పలికారు. రామ్ చరణ్‌‌తో ఫోటోలకై అభిమానులు సందడి చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 6 =