అరబిక్ కుతు మరో సెన్సేషన్ రికార్డ్

arabic kuthu song creates another sensational record,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Beast upcoming Movie,Beast Latest Movie,Beast Updates,Beast Latest movie news,arabic kuthu sensational record,Beast movie kuthu song creates sensational record,Arabic Kuthi Song from Beast Creates A New Record, Arabic Kuthi Song From Beast MovieCreatesRecords,sensational record breaking arabic kuthu song, kuthu song making sensational record ,2022 kuthu song making sensational recordVijay,Pooja Hegde,Nelson Dilipkumar,Anirudh Ravichander

కొన్ని కొన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. పాటలకు అర్థాలు తెలియకపోయినా సరే ఎక్కడ చూసినా వినిపిస్తుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది బీస్ట్ సినిమాలోని హలమితి హబీబో పాట. ఈపాటను అరబిక్ కుతు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఆ సాంగ్ ను వింటున్నారు.. ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్‏కు తమిళంలో హీరో శివకార్తికేయన్ సాహిత్యం అందించగా.. తెలుగులో శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇక ఈపాట ఎంత హిట్టయిందో చూస్తున్నాం. ఇప్పుడు ఈపాట మరో సెన్సేషన్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈపాట అయితే ఏకంగా 400 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో సౌత్ ఇండియా సినిమా దగ్గర విజయ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా బీస్ట్. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా వచ్చిన ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటించారు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్ పై నిర్మించా అనిరుధ్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.