ఖుషి షూటింగ్ లో పాల్గొననున్న సామ్

Samantha Will Join In Kushi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movies,Samantha Next Movie,Samantha Upcoming Projects,SamanthaNext Projects,Samantha Latest Projects,Samantha New Projects,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Latest Film Udpates,Samantha Latest News,Samantha Movie Updates,Samantha Movie News,Kushi,Kushi Movie,Kushi Telugu Movie,Kushi Movie Updates,Kushi Movie Latest News,Samantha Join In Kushi Movie,Vijay Deverakonda,Vijay Deverakonda Movie,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Kushi,Vijay Deverakonda Kushi Movie,Samantha To Join In Kushi Movie,Samantha Kushi Movie Shooting Update,Kushi Movie Shooting Update,Kushi Shooting Update

మొత్తానికి సమంత బ్యాక్ టు ఫామ్ అయింది. గత కొద్దిరోజులుగా సామ్ రెస్టింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. మయోసైటిస్ వల్ల సమంత చాలా రోజులుగా చికిత్స తీసుకుంటూ రికవరీలో ఉంది. ఇక ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే సిటాడెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంది. ఇప్పుడు ఖుషి షూటింగ్ లో కూడా జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతవరకూ షూట్ పూర్తిచేసుకుంది కూడా. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభించనున్నారట. విజయ్ దేవరకొండ అప్పటినుండే షూటింగ్ లోపాల్గొంటుండగా.. సమంత మాత్రం మార్చి 8వ తేదీ నుండి షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =