సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ కన్ ఫర్మ్

Tillu Square Movie Makers Make It Official about Anupama Parameswaran,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Latest News,Actress Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Anupama Parameswaran Upcoming Movie News,Anupama Parameswaran Latest Film Details,Anupama Parameswaran Next Project News,Tillu Square,Tillu Square Movie,Tillu Square Telugu Movie,Tillu Square Movie Updates,Tillu Square Telugu Movie Latest News

తమిళ, తెలుగు, మలయాళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా అనుపమ కొనసాగుతున్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనుపమకు కార్తికేయ 2 మూవీ ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చి, అనుపమ కెరీర్ కు ప్లస్ అయ్యింది. అనుపమ ప్రస్తుతం సైరెన్ (తమిళ ), టిల్లు స్క్వేర్ (తెలుగు ), ఒక మలయాళ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా సూపర్ హిట్ డీజే టిల్లు మూవీ సీక్వెల్‌ టిల్లు స్క్వేర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ నటిస్తున్నారని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. టిల్లు స్క్వేర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =