సమంత బ్యాక్ టు షూట్

Star Actress Samantha Resumes Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Samantha,Heroine Samantha,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Citadel,Samantha Citadel,Samantha Citadel Movie,Actress Samantha Resumes Shooting,Samantha Resumes Shooting,Samantha Citadel Shooting,Samantha Citadel Web Series Shooting,Samantha Web Series Shooting,Samantha New Web Series Shooting,Samantha Latest Web Series Shooting,Samantha Citadel Shooting,Samantha New Movie Shooting Update,Samantha Latest Movie Shooting Update,Heroine Samantha Resumes Shooting,Varun Dhawan,Samantha And Varun Dhawan,Samantha And Varun Dhawan Web Series Shooting,Samantha And Varun Dhawan Web Series

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. అయితే సమంత కొంతకాలం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం తను కోలుకోవడంతో మళ్లీ షూట్స్ లో బిజీ అయిపోతున్నారు. తను గుణశేఖర్ తో చేసిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంకా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటితో పాటు సమంత మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. తాజాగా ఈ షూట్ లో సమంత కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుండి సమంత షూట్ లో జాయిన్ అయినట్టు సమాచారం.

ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో రానుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇక్కడ మరోవైపు ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా చేస్తున్నారు. అయితే ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 8 =