బెదురులంక 2012 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం – కార్తికేయ

Kartikeya Opens Up About His Latest Movie Bedurulanka 2012,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bedurulanka 2012 - Official Teaser,Kartikeya,Neha Sshetty,Mani Sharma,Clax,Bedurulanka 2012,Bedurulanka 2012 Movie,Bedurulanka 2012 Telugu Movie,Bedurulanka 2012 Movie Updates,Bedurulanka 2012 Teaser,Bedurulanka 2012 Movie Teaser,Bedurulanka 2012 Telugu Teaser,Bedurulanka 2012 Telugu Movie Teaser,Bedurulanka 2012 Official Teaser,Bedurulanka 2012 Movie Official Teaser,Kartikeya Movies,Kartikeya New Movie Teaser,Kartikeya Latest Movie Teaser,Kartikeya Upcoming Movie,Kartikeya Bedurulanka 2012 Movie Teaser,Kartikeya Bedurulanka 2012 Teaser,Kartikeya Bedurulanka 2012,Kartikeya Bedurulanka 2012 Movie,Kartikeya Bedurulanka 2012 Official Teaser,Kartikeya About Bedurulanka 2012,Kartikeya About Bedurulanka 2012 Movie,Kartikeya Opens Up About Bedurulanka 2012 Movie,Kartikeya Latest News,Kartikeya Interview,Kartikeya Movie Updates

సి.యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ బెదురులంక 2012 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌ కాగా అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన బెదురులంక 2012 చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. బెదురులంక 2012 ప్రేక్షకులు అందరినీ థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనీ , అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం అనీ , అలానే బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అనీ , ప్రతీ సన్నివేశంలో ప్రతీ క్యారెక్టర్ హీరోనే అనీ , ఇక ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ , కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్నీ కథలో నుంచి వస్తాయనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 10 =