14 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్ 1

Unstoppable 2 with NBK and Pawan Kalyan Episode Creates New Records,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest Telugu Movie News, Latest Tollywood News, Pawan Kalyan, Pawan Kalyan Episode, Pawan Kalyan Episode Break All Records, Pawan Kalyan Latest Episode, Pawan Kalyan latest News, Pawan Kalyan With NBK, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Unstoppable With NBK, Unstoppable with NBK Episode, unstoppable with nbk pawan kalyan episode break all records

మెుట్టమెుదటిసారిగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ , బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నా విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ స్టాపబుల్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అంచనాలకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కేవలం 14 గంటల్లోనే ఈ ఎపిసోడ్ ఆహా యాప్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి చేరుకుంది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్లకి చేరుకున్న పవన్ ఎపిసోడ్ పలు రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే తొలి 90 నిమిషాలలో అత్యధిక వ్యూస్ సాధించిన ఎపిసోడ్ గా కూడా రికార్డ్ సృష్టించింది. రికార్డు స్థాయిలో యాప్ లాంచెస్ కూడా నమోదయ్యాయి.ఇక పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =