వైట్ శారీ లుక్ లో మరింత అందంగా మహానటి కీర్తి సురేష్

Keerthy Suresh Latest Photoshoot,Keerthy Suresh Upcoming Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Movie News,Keerthy Suresh New Projects,Keerthy Suresh Latest Projects,Keerthy Suresh Upcoming Projects,Keerthy Suresh Next Projects,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Upcoming Movies Latest Updates,Keerthy Suresh Upcoming Movie Updates,Keerthy Suresh Latest Film Updates,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest Photos,Keerthy Suresh New Photos,Keerthy Suresh New Pics,Keerthy Suresh Latest Pics,Keerthy Suresh Latest Look,Keerthy Suresh New Look,Keerthy Suresh Latest Photo Gallery,Keerthy Suresh Look,Keerthy Suresh Images,Keerthy Suresh Pictures,Keerthy Suresh Photoshoot,Keerthy Suresh New Photoshoot

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రివాల్వర్‌ రీటా తో అలరించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ కీర్తి నటించే అవకాశం ఉందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ తన కుటుంబంతో సంక్రాంతి పండగను గ్రాండ్ గా జరుపుకున్నారు. తాజాగా కీర్తి తెల్ల చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =