రిలీజ్ అయిన వరుణ్ తేజ్ 12మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్

VT 12 Movie Title And First Look Out Now, VT12 Varun Tej And Praveen Sattaru’s Film: First Look And Title Released, VT12 First Look And Title Released, VT12 First Look Released, VT12 Title Released, Varun Tej And Praveen Sattaru’s Film, VT12 First Look Poster, VT12 Movie Title, Varun Tej, Praveen Sattaru, Varun Tej Movies, Varun Tej Latest Movie, Varun Tej Upcoming Movie, VT12, VT12 2023, VT12 Movie, VT12 Update, VT12 Latest News, VT12 Telugu Movie, VT12 Movie Live Updates, VT12 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ పీఎస్‌వీ గరుడవేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక కాగా వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారనీ, మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశారనీ సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా VT 12 మూవీ మేకర్స్ ఈ మూవీ టైటిల్ గాండీవధారి అర్జున అని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ టెర్రిఫిక్ గా ఉంది. వరుణ్ తేజ్ స్టైలిష్ గా కనిపిస్తూ టెర్రరిస్టులని మట్టుబెడుతున్న పోస్టర్.. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here