బిచ్చగాడు 2 షూటింగ్ లో గాయపడిన విజయ్ ఆంటోని

Vijay Antony Injured In Bichagadu 2 Movie Shooting, Bichagadu 2 Movie Shooting, Vijay Antony Injured, Priya Krishnaswamy, Vijay Antony, Vijay Antony Movies, Vijay Antony Latest Movie, Vijay Antony Upcoming Movie, Bichagadu 2, Bichagadu 2 2023, Bichagadu 2 Movie, Bichagadu 2 Update, Bichagadu 2 Latest News, Bichagadu 2 Telugu Movie, Bichagadu 2 Movie Live Updates, Bichagadu 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

విజయ్‌ ఆంటోనీ హీరోగా వస్తున్న సినిమా బిచ్చగాడు2. బిచ్చగాడు సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా మలేసియాలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో భాగంగా విజయ్ ఆంటోని వాటర్ బోట్ నడుపుతుండగా.. అదే క్రమంలో అదుపుతప్పి కెమెరా యూనిట్ ఇంకా మిగిలిన క్రూ సభ్యులు ఉన్న మరో బోట్ ను ఢీకొట్టగా గాయాలయ్యాయి. దీంతో విజయ్ ను అక్కడే ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =