సుధీర్ బాబు హంట్ ట్రైలర్ రిలీజ్

Sudheer Babus Hunt Movie Trailer Out Now, Hunt Telugu Movie Trailer Released: Sudheer Babu’s Film Has Propitious Action And Investigation, Sudheer Babu’s Film Has Propitious Action And Investigation, Hunt Telugu Movie Trailer Released, Hunt Movie Trailer Released, Hunt Trailer Released, Srikanth, Sudheer Babu, Bharath Niwas, Mahesh Surapaneni, Sudheer Babu Movies, Sudheer Babu Latest Movie, Sudheer Babu Upcoming Movie, Hunt, Hunt 2023, Hunt Movie, Hunt Update, Hunt Latest News, Hunt Telugu Movie, Hunt Movie Live Updates, Hunt Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

నైట్రో స్టార్ సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు హంట్ అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ తో ముందుకొచ్చేశారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హై-ప్రొఫైల్ కేసు విచారణ మధ్యలో ఉండగా, హీరోకు మెమొరీ లాస్ అవుతుంది. అలా గతాన్ని మరిచిపోయిన హీరో, ఆ కేసును తిరిగి మొదట్నుంచి ఎలా ఛేదించాడనేది హంట్ సినిమాగా అర్థమవుతుంది. ట్రయిలర్ లో యాక్షన్ బ్లాక్స్ తో పాటు.. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.ఇక ఈ ట్రైలర్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ గా ఉందని చెప్పాలి. మరి ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో ఇంకా శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కూాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో. జనవరి 26వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =