ఉస్తాద్ భగత్ సింగ్- టైటిల్ ట్రాక్ కంప్లీట్

Crazy Update On Ustaad Bhagat Singh Title Track, Ustaad Bhagat Singh Title Track Crazy Update, Ustaad Bhagat Singh Title Track, Pooja Hegde, Pankaj Tripathi, Pawan Kalyan, Harish Shankar, Pawan Kalyan Movies, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh 2023, Ustaad Bhagat Singh Movie, Ustaad Bhagat Singh Update, Ustaad Bhagat Singh Latest News, Ustaad Bhagat Singh Telugu Movie, Ustaad Bhagat Singh Movie Live Updates, Ustaad Bhagat Singh Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాకు ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు.. ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్ ట్రాక్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్‌కు ర్యాపర్ ప్రణవ్ చాగంటి అదిరిపోయే లిరిక్స్ అందించగా. ఈ సాంగ్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరి చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + twenty =